MDK: రామయంపేట మండల వ్యాప్తంగా 16 గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తహశీల్దార్ రజనీకుమారి తెలిపారు. రైతులు పండించిన దాన్యం పూర్తిగా కొనుగోలు చేయడం కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా 13 ఐకేపీ ద్వారా 5 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు రైతుల నుంచి ధాన్యం ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తామన్నారు.