ELR: నగరంలోని శాంతినగర్ సబ్స్టేషన్ సత్రంపాడు ఫీడర్ పరిధిలో విద్యుత్ తీగల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఆర్ఆర్ పబ్లిక్ స్కూల్, సౌభాగ్య లక్ష్మీ నగర్, ఆర్టీసీ కాలనీ, మండవ వారి స్ట్రీట్, విద్యానగర్, వెంకటేశ్వరరావు కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.