SRCL: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సిరిసిల్ల పరిధిలోని సరదాపూర్ బెటాలియన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ సురేష్ మాట్లాడుతూ.. సిరిసిల్లలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఆయుధాలపై అవగాహన కల్పించామని స్పష్టం చేశారు.