NLG: మునుగోడు నియోజకవర్గంలో సా.4గంటల నుంచి రా.9గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉంచాలని MLA రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. మద్యం దుకాణాలకు టెండర్లు తక్కువగా దాఖలయ్యాయి. 2025-27 సం.కి సంబంధించి నియోజకవర్గంలో మొత్తం 932 మద్యం టెండర్లు దాఖలవ్వగా.. గతంలో (2023-25) 1,499 దరఖాస్తులు దాఖలయ్యాయి.