KMM: సత్తుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన మాజీ ప్రెసిడెంట్ జగదీష్‌ని శనివారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సత్తుపల్లి మాజీ MLA సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు. ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం మాజీ MLA చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.