VZM: జిల్లాలో పేదరిక నిర్మూలన దిశగా డీఆర్డీఏ చేస్తున్న కార్యక్రమాలు సుస్థిరత సాధించే దిశగా చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. శుక్రవారo కలెక్టరేట్ సమావేశమందిరంలో జరిగిన డీఆర్డీఏ, మెప్మా సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్.హెచ్.జీలకు అవసరమైన శిక్షణలు ఇవ్వడం ద్వారా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చున్నారు.