BHNFG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య ఖజానాకు శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ.78,250, బ్రేక్ దర్శనాలతో రూ.84,6,00, వ్రతాలతో రూ.1,86,000, విఐపి దర్శనాలతో రూ.1,20,000, కార్ పార్కింగ్ రూ.2,56,500, ప్రసాద విక్రయాలతో రూ. 4,33,440, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.13,76,469 ఆదాయం వచ్చినట్లు EO రవి నాయక్ తెలిపారు.