RR: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ HCU డిపో అధికారులు ప్రయాణికుల సౌకర్యాలు ప్రత్యేక బస్సులు వేసినట్లు డిపో మేనేజర్ శ్రీనాథ్ తెలిపారు. కార్తీకమాసంలో శైవ క్షేత్రాల దర్శనం చేసుకోవాలనే భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలకు డిపో మేనేజర్ శ్రీనాథ్ 9959226132 నెంబర్ను సంప్రదించాలన్నారు.