గ్రేటర్ HYD రామంతపూర్‌లో ఓ కాలనీకి KCR కాలనీ అని పేరు పెట్టడం శాపంగా మారిందా..? అంటే అక్కడి కాలనీ ప్రజలు అవుననే అంటున్నారు. KCR పేరు ఉండటంతో తమ కాలనీలో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించడం లేదని వాపోతున్నారు. కాలనీలో వీధిలైట్లు లేవని, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.