NRPT: మరికల్ మండల కేంద్రాన్ని జిల్లాలో సూర్య ముఫ్త్ యోజన పథకం కింద ఎంపిక చేసినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ తెలిపారు. పాలమూరు ఎంపీ డీకే అరుణ కృషి వల్ల మరికల్ మండల కేంద్రంలో ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ వెలుగులు వెలగనున్నాయి. ఈ పథకంలో మరికల్ను ఎంపిక చేయడం పట్ల కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎంపీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.