KKD: కాంక్రీట్ జంగిల్‌గా మారిన కాకినాడలో పాము పుట్టలు ఎక్కడో గాని ఉండవు. దీంతో కాకినాడ కలెక్టరేట్ ఆవరణలోని పుట్ట జెడ్పీ కార్యాలయం పక్కన ఉన్న మరో పుట్టలకు భక్తులు పోటెత్తారు. శనివారం ఉదయమే పెద్ద ఎత్తున నగరవాసులు ఇక్కడికి తరలివచ్చి పుట్టలకు పాలు పోసి, కోడిగుడ్లు సమర్పించారు. దీంతో ఈ రెండు ప్రాంతాలు తాత్కాలిక ఆలయాలుగా మారాయి.