MBNR: జడ్చర్ల మండలంలో గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఇవాళ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. పరిశుభ్రతే అభివృద్ధికి మూలం అని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామింగ్ ఆఫీసర్ అంజన్ కుమార్, NSS విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.