HYD: ముఖం చూసి మోసపోవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. వాట్సాప్లో డీపీగా తన ఫోటో పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ‘X’లో ట్వీట్ చేశారు. అవి పూర్తిగా నకిలీ ఖాతాలని అలాంటి సందేశాలకు స్పందించవద్దన్నారు. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించారు.