NLG: చండూరు మండలం గుండ్రపల్లిలో ఎన్డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఇవాళ ప్రారంభించారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి, ప్రభుత్వం అందించే మద్దతు ధర, బోనస్‌ను పొందాలని ఎమ్మెల్యే సూచించారు.