కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర రీటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ మందల శాఖ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులకు రావాలసిన బకాయిలు వెంటనే విడదల చేయాలని శనివారం తహసీల్దార్ కనుకయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగులు పదవీ విరమణ పొంది చాలా కాలం అవుతున్నా వారికి ఆర్థిక ప్రయోజనాలు అందలేదని పేర్కొన్నారు.