WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి శుక్రవారం జిల్లా వైద్యాధికారి సాంబశివరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందే అధికారులు ఆదేశించారు. రోగుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తే శాఖ పరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.