HYD: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు 407 పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థులను స్పష్టంగా గుర్తించేందుకు కలర్ ఫోటోలు ఉంటాయని. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటివరకు 11 కేసులు నమోదు చేశామన్నారు. ఎవరైనా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.