ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని అమ్మవరం కొత్తపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనకు కార్తీక మాసం నాగుల చవితి పండుగ భక్తులు ఆలయానికి వస్తున్న నేపథ్యంలో పామూరు సిఐ భీమా నాయక్ ఆధ్వర్యంలో జలపాతం వద్ద భార్ గేట్ ఏర్పాటు చేశారు. జలపాతం ఉదృతంగా ప్రవహిస్తుందని భక్తులు ఎవరు స్థానాలకు పోవద్దని సూచించారు.