మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన మూవీ ‘మాస్ జాతర’. OCT 31న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 27న ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.