KMR: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా NOV 13 వరకు చెల్లించుకునేందుకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత రూ. 50 ఆలస్య రుసుంతో NOV 29 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ. 200 ఆలస్య రుసుంతో DEC 11 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో DEC 29 వరకు చెల్లించుకోవచ్చని పేర్కొన్నారు.