అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. ఓ కర్మాగారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో 16 మంది దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.