NZB: ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విగాథం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకు అనుమతించొద్దని BJYM నాయకుడు ఎర్రం సుధీర్ కోరారు. ఈ మేరకు NZB జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు వినతిపత్రం అందజేశారు. MBT పార్టీ స్పోక్ పర్సన్ శనివారం జిల్లాకు వస్తున్నట్లు తమకు సమాచారం అందిందని సుధీర్ తెలిపారు.