BDK: పినపాక, కరకగూడెం మండలాల పరిధిలో గల అన్ని ఏరియాల్లో నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు త్రీ ఫేజ్ కరెంటు ఉండదని ఏఈ వేణుగోపాల్ తెలిపారు. 33కేవీ ఈ బయ్యారం విద్యుత్ పీడర్, రెండో 33కేవీ విద్యుత్ లైన్లో పనులు జరుగుతున్నందున 33కేవీ పవర్ సప్లైని AK మల్లారం నుంచి తీసుకున్నట్లు సింగిల్ ఫేజ్ కరెంటు మాత్రమే ఉంటుందన్నారు.