KMM: ఖమ్మం జిల్లా వైరా నూతన CI గా ఆదివారం వై.వెంకటప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. సమాజంలో నేర వృత్తి నివారణకు పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తుందని, పోలీస్ శాఖకు ప్రజల సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని, శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదన్నారు.