ATP: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా వైసీపీ యువనేత ప్రణయ్ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.