ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని పీఆర్ కాలనీలోని బాలసదన్ను శుక్రవారం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ.ఓంకార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా అక్కడ అపరిశుభ్ర పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు. వాన నీటితో తడిసిన గోడలు, ఫ్లోరింగ్, కరెంటు బోర్డులు బాగులేవన్నారు. ఈ తనిఖీలో తహసీల్దార్ ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు.