ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం (Srisailam) సమీపంలోని పాలధార పంచదార వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి (Leopard) మృతి చెందింది.
ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ప్రభాస్‌దే టాప్ ప్లేస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ పాన్ ఇండియా కటౌట్ పై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు మూవీ మేకర్స్. ఆడియెన్స్ కూడా వందల కోట్లు కురిపిస్తున్నారు. ఈ రోజుతో నటుడిగా 21 ఏళ్లు పూర్తి చేసుకు
మెగా డాటర్ నిహారిక కొత్త ప్రాజెక్ట్ షురూ అయింది. విడాకుల తర్వాత పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ చేసిన నిహారిక.. తాజాగా ఓ సినిమాకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య ఫస్ట్ కలిసి బయటికొచ్చారు.
పఠాన్, జవాన్ సినిమాలతో షారుఖ్ ఖాన్‌కు బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్లు ఇచ్చేశారు జనాలు. జవాన్ దెబ్బకు థియేటర్ల దగ్గర మాస్ జాతర జరిగింది. కానీ సల్మాన్ ఖాన్ పరస్థితి మాత్రం మరీ దారుణంగా ఉంది.
సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలను పక్కకు పెట్టి.. ప్రజెంట్ వెకేషన్స్‌తో ఎంజాయ్ చేస్తోంది అమ్మడు. అలాగే గ్లామర్ ట్రీట్ కూడా గట్టిగానే ఇస్తోంది. ఇక ఇప్పుడు మరోసారి ఐటెం సాంగ్‌కు సై అన్నట్టుగా తెలుస్తోంది.
డిసెంబర్ 1న అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇక ఇప్పుడు రిలీజ్‌కు ముందే ఐదు కోట్ల గిఫ్ట్ అందుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
మొన్న గుంటూరు కారం సాంగ్ వచ్చింది.. నెక్స్ట్ దీపావళి గేమ్ చేంజర్‌తో తమన్ రచ్చ చేస్తాడని.. మెగా ఫ్యాన్స్ భావించారు. కానీ అనుకున్నట్టే మళ్లీ గేమ్ చేంజర్ సాంగ్‌ను పోస్ట్‌పోన్ చేశారు. నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది.
హర్యానాలో దారుణం జరిగింది. కల్తీ మద్యం తాగి 19 మంది మృతిచెందారు. యమునానగర్, అంబాలా జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఈ మరణాలు నమోదు అయ్యాయి.
రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. బిస్కెట్ ఇస్తానని ఆశ చూపి.. ఓ నాలుగేళ్ల చిన్నారిపై ఎస్ఐ లైంగికదాడికి తెగబడ్డాడు.
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం సభల్లో పాల్గొంటారు. హైదరాబాద్ లో నిర్వహించే భారీ రోడ్ షోనూ మోదీ పాల్గోనున్నారు.