అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద ఉన్న బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో జరిగిన ఉగ్ర దాడిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. జమ్మూకశ్మీర్‌లోని ఈ పరిస్థితికి ప్రభుత్వ విధానాలే కారణమని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. శ్రీశైలంలోని పాతల గంగ వద్ద వెలసిన చంద్రలింగాన్ని ఓ నాగు పాము చుట్టుకొని పడగ విప్పి దర్శనం ఇచ్చింది. చూడడానికి రెండు కళ్లు సరిపోవు అనేలా ఈ దృష్యం ఉంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అ
తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షంతో కూడిన తుఫాను కారణంగా సోమవారం కనీసం 35 మంది మరణించారు. నంగర్హార్ ప్రావిన్స్‌లో అనేక మంది గాయపడ్డారని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ సెడిఖుల్లా ఖురేషి తెలిపారు.
గత ఐదు రోజుల్లో గుజరాత్ రాష్ట్రంలో 'చండీపురా వైరస్' కారణంగా ఆరుగురు చిన్నారులు మరణించారని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హృషికేష్ పటేల్ సోమవారం (జూలై 15) తెలిపారు.
కుదిరినప్పుడల్లా కప్పుడు కాఫీ తాగేస్తున్నారా? బరువు పెరిగిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త. అసలు కాఫీని ఎలా తాగాలి? రోజుకు ఎంత తాగాలి? ఎలా తాగితే ఆరోగ్యకరం? తెలుసుకుందాం వచ్చేయండి.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి జగన్నాథ్ పెద్ద కమ్ బ్యాక్ ఇచ్చాడు. పూరీతో పాటు రామ్ కెరీర్లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. దురదృష్టవశాత్తు, అతను వెంటనే లైగర్‌తో పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొన్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని 17 జిల్లాలు ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్నాయి. కొన్ని జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. మరికొన్ని జిల్లాల్లో వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతుంది.