డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపిన షూటర్ థామస్ మ్యాథ్యూ క్రూక్స్ తండ్రి పేరు మీద ఏకంగా 20 తుపాకీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సొంత పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ సారథ్యంలో తమ పార్టీ టైటానిక్‌లా మునగనుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఎందుకిలా అన్నారంటే?
రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండు సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపగల సత్త భారతదేశానికి మాత్రమే ఉందని అగ్రరాజ్యం అమెరికా అంటున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మరోసారి అదే విషయాన్ని పత్రికంగ
ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన ఓ రోగి ఏకంగా రెండు రోజుల పాటు అక్కడి లిఫ్ట్‌లో బంధీ అయిపోయాడు. ఎట్టకేలకు ప్రాణాలతో బయట పడ్డాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. పదిహేను రోజుల వ్యవధిలోనే ఏపీ సీఎం చంద్రబాబు రెండో సారి ఢిల్లీ వెళ్లనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలవరం ప్రాజెక్ట్‌తో సహా పలు అంశాలపై కీలక చర్చించనున్నాడని తెలుస్తుంది.
జమ్మూ-కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ దాడిలో ఒక ఆర్మీ అధికారితో సహా నలుగురు జవాన్లు మృతి చెందారు. సోమావారం రాత్రి జరిగిన ఈ దాడిలో పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
తోకతో పుట్టిన బాలుడికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. గత సంవత్సరం ఆ బాలుడు తోకతో జన్మించగా అందరూ ఆశ్చర్యపోయారు. తరువాత అది పెరుగుతుండంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీంతో డాక్టర్లను సంప్రదించగా ఆపరేషన్ చేశారు.
ఈ రోజు(2024 July 16th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మెంతులు కూరలకు రుచి , సువాసనను జోడించడమే కాకుండా కొన్ని వ్యాధులను దూరం చేస్తుంది. కొంచెం చేదుగా ఉన్నప్పటికీ, మెంతులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు , ఖనిజాలు శరీరానికి చాలా ముఖ్యమైనవి.