VSP: జీవీఎంసీ మాజీ మేయర్ గోలగాని హరివెంకటకుమారిని తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే అవిశ్వాసం నెగ్గడంతో కూటమి మేయర్ అభ్యర్థిని సిద్ధం చేస్తుండగా, ఇకపై మాజీ మేయర్ హరి వెంకట్ కుమారికి ఎటువంటి అధికారలు ఉండవని మున్సిపల్ శాఖ తెలిపింది.