తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు HIT TV తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందకుండా.. మళ్లీ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు కూడా అవకాశం ఉంది. కాగా, మీ ఫలితాలను HIT TV యాప్‌లో చెక్ చేసుకోండి.