ఫోన్లో దిశ యాప్ ఎక్కించే విషయమై జరిగిన గొడవలో ఓ సైనికుడిపై పోలీసులు(AP Police) దాడి చేశారు. ఈ ఉదంతం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సంతబయలు వద్ద చోటుచేసుకుంది.
బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబల్ హసన్ ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఎడమ చూపుడు వేలు విరగడంతో ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగే బంగ్లా చివరి మ్యాచ్‌కు షకిబ్ అందుబాటులో ఉండట్లేదు
కప్పు టీ’ తీసుకురాలేదనే అసహనంతో ఓ వైద్యుడు సర్జరీని మధ్యలోనే ఆపి వేసిన ఘటన నాగ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. నగరంలోని మౌడా ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి పెనుప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లోని నాగౌర్‌లో రోడ్ షో నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ వైర్లు ఆయన ప్రచార వాహనాన్ని తాకాయి.
ఈరోజు (November 8st 2023) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అంశాలు, అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకుందాం.
కమల్ హాసన్- మణిరత్నం కొత్త మూవీ థగ్ లైఫ్ హాలీవుడ్ మూవీ కాపీ అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. రైజ్ ఆఫ్ స్కై వాకర్ సినిమాలో సీన్లను థగ్ లైఫ్ సీన్లను పక్కనపెట్టి మరి విమర్శిస్తున్నారు.
మాజీ సీఎం చంద్రబాబు సేవలో పురందేశ్వరి తరించి పోతున్నారిని ఏపీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మరో 3 రోజుల్లో తనపై, కుటుంబ సభ్యులపై ఐటీ రైడ్స్ జరగబోతున్నాయని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంథని టికెట్ కోసం సింగిల్ విండో చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి మూడు పార్టీలు మారారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కు మారారు. అక్కడ టికెట్ ఇవ్వకపోవడంతో చివరకు బీఎస్పీలో చేరారు.
నల్గొండ నుంచి.. ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి పదవీ చేపడుతానని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇప్పుడే ఏం తనకు తొందర లేదని చెప్పారు.