సచివాలయం ముందు ఓ యువకుడు స్కూటీతో ఫీట్ చేశాడు. బైక్‌తో 16 సెకన్ల పాటు విన్యాసాలు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు వాతావరణం చల్లగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
విశాఖలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి 20 మ్యాచ్‌లో భారత్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. చివరి బాల్‌ను రింకూ సింగ్ సిక్సర్‌గా మలచడంతో విక్టరీ కొట్టింది. ఆ సిక్సర్‌ను అంపైర్లు పరిగణలోకి తీసుకోలేదు.
ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.
డిసెంబర్ నెలలో కొత్త పాలసీ తీసుకొస్తామని ఎల్ఐసీ ప్రకటించింది. దీనికి మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొంది.
కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడని మంత్రి హరీశ్ రావు అన్నారు. కానీ తాను సీఎం అవుతానని కామెంట్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. అతనే కాదు ఓ 10 మంది వరకు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని వివరించారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నుంచి బరిలో ఉన్న బర్రెలక్క తాను గెలిస్తే ఏం చేస్తాననే అంశానికి సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.
శ్రద్దా దాస్ శారీలో హోయలు పోయింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని అందచందాలను ప్రదర్శించింది. ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
చలికాలం వచ్చేసింది. ఆర్థరైటిస్ సమస్య తప్పదు. అందరికీ కాదు.. ప్రాబ్లమ్ ఉన్న వారికి పెరుగుతుంది. లేని కొందరికీ వచ్చే అవకాశం ఉంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సజెస్ట్ చేస్తున్నారు.