ఊరమాస్ సినిమాలకు ప్రభాస్ లాంటి కటౌట్ పడితే ఎలా ఉంటుందో.. నెక్స్ట్ సలార్ సినిమాతో చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా సలార్ రాబోతోంది. కానీ అంతకుమించి అనేలా స్పిరిట్ రాబోతోంది.
ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నెక్స్ట్ దేవర పాన్ ఇండియా లెవల్లో భారీగా ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ షెడ్యూ
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాలం చెల్లిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన జరగలేదని విమర్శించారు.
గేమ్ చేంజర్ లీకులను.. ఇక అపలేరు అన్నట్టుగానే ఉంది వ్యవహారం. నిర్మాత దిల్ రాజు ఎన్ని విధాలుగా ట్రై చేసిన గేమ్ చేంజర్ షూటింగ్ నుంచి లీకులు మాత్రం ఆగడం లేదు. లేటెస్ట్ మైసూర్ షెడ్యూల్లో కూడా ఓ వీడియో లీక్ అయింది.
తన జీవితంతో ఆడుకోవద్దని మత్స్యకారులు, యూట్యూబర్లను లోకల్ బాయ్ నాని వేడుకున్నాడు. బోటు ప్రమాదంతో తనకేమీ సంబంధం లేదని తేల్చిచెప్పాడు.
బర్రెలక్క శిరీషకు భద్రత కల్పించాలని పోలీసు శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఓ స్టార్ హీరో సినిమాకు ఇన్ని కష్టాలా? ఉంటాయా? అంటే, ఉంటాయనే చెప్పాలి. ఎందుకంటే.. ఒకటి కాదు రెండు కాదు గత ఐదేళ్లుగా 'ధృవ నక్షత్రం' సినిమా రిలీజ్‌కు నోచుకోవడం లేదు. తీరా థియేటర్లోకి వస్తుందనుకుంటున్న సమయంలో.. షాక్ ఇచ్చారు.
మాటలతో కాదు హిట్‌తో తనేంటో చూపించాలని.. సైలెంట్‌గా తన పని తాను చేస్తున్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. తాజాగా డబుల్ ఇస్మార్ట్ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఇస్మార్ట్ కాంబో ఈజ్ బ్యాక్ అని మ్యూజిక్ డైరెక్టర్ పై క్లారిటీ ఇచ్చాడు.
వైష్ణవ్ తేజ కొత్త మూవీ ఆదికేశవ. అతనికి జోడిగా శ్రీలీల నటించింది. వైష్ణవ్ మాస్ హీరోగా.. శ్రీలీల గ్లామర్ రోల్ చేసింది.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ కోహ్లీ కన్నుమూశారు. గుండెపోటు రావడంతో తన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.