రైతుబంధుకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎన్నికల ఉన్న దృష్ట్యా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయొద్దని స్పష్టంచేసింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తోందని తెలిపింది.
రెండో టీ 20లోనూ భారత్ బంపర్ విక్టరీ కొట్టింది. 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 3 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించారు.
తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా పెట్రేగిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. గత పదేళ్లలో అభివృద్ధి పడకేసిందని విమర్శించారు.
మెగా 156 ప్రాజెక్ట్ను భారీ సోషియో ఫాంటసీగా ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. మెగా 157 విషయంలో మాత్రం క్లారిటీ లేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. దాదాపుగా మెగా 157 డైరెక్టర్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.