NLG: గ్రామ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఉపసర్పంచ్, వార్డు సభ్యులు సమన్వయంతో పనిచేసి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ వైస్ ఛైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉప సర్పంచ్‌గా ఎన్నికైన ఆకుల కృష్ణ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను ఆయన శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.