బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ ఉత్కంఠగా సాగింది. కెప్టెన్సీ కోసం అర్జున్, అమర్ పోటీ పడ్డారు. శివాజీ- శోభ కలిసి తమ నిర్ణయాన్ని ఆలస్యంగా తెలుపడం.. అప్పటికే ఎపిసోడ్ పూర్తవడంతో కెప్టెన్ ఎవరనే అంశంపై క్లారిటీ రాలేదు.
తెలంగాణ రాష్ట్రంలో భూముల వేలంలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు.
ప్రధాని మోడీ పర్యటన విధుల్లో ఉన్న ఐబీ డీఎస్పీ కృపాకర్ తిరుమల మెట్ల మార్గంలో గుండెపోటు వచ్చి చనిపోయారు.
తనకు ఇష్టమైన జుహూలో గల ఇంటిని కూతురు శ్వేత బచ్చన్ నందాకు గిప్ట్గా ఇచ్చేశారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి అనుచరుడు సంజీవరెడ్డి ఇంట్లో.. పాతబస్తీలో ఏకకాలంలో రైడ్స్ జరిగాయి.
అమెరికా వెళ్లే విద్యార్థులు, ఇతరులు వీసా అపాయింట్ మెంట్ కోసం పాస్ పోర్ట్లో ఉన్న కచ్చితమైన వివరాలను పేర్కొనాలని ఎంబసీ పేర్కొంది. లేదంటే అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అవుతుందని స్పష్టంచేసింది.
రాజస్థాన్ అసెంబ్లీకి పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.
ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.
కార్తీక పౌర్ణమిని 26వ తేదీన ఆదివారం రోజున జరుపుకోవాలని పండితులు సూచించారు. ఆ రోజు పనికిరాని వారు మరుసటి రోజు లేదంటే మళ్లీ వచ్చే వారం జరుపుకోవచ్చని పేర్కొన్నారు.
మామూలుగా అయితే యష్ ప్లేస్లో మిగతా హీరోలు ఉండి ఉంటే.. ఈపాటికే బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఉండేవారు. కానీ ఇప్పటి వరకు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు యష్. తాజాగా దీనికి కారణం ఇదేనని చెప్పుకొచ్చాడు యష్.