రద్దీ రైలులో ఓ కంటెంట్ క్రియేటర్ జోరుగా స్టెప్పులు వేసింది. స్నేహితురాలు కూడా తోడై.. ఇద్దరు చక్కగా డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
తిరుమలను హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని టీటీడీ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
సీఎం కేసీఆర్ మూఢ విశ్వాసాలతో సచివాలయం కూల్చివేశారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. అతని నమ్మకాలతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యిందని మండిపడ్డారు.
బిగ్ బిస్ తెలుగు సీజన్ 7 తుది అంకానికి చేరింది. 13వ వారం నామినేషన్లలో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. అమర్ దీప్‌ను ఎవరు నామినేట్ చేయలేదు.
టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు అద్భుత అవకాశం లభించింది. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించే ఛాన్స్ వచ్చింది.
కాంగ్రెస్ పార్టీకి రైతులు ఓటుతోనే పోటు పొడవాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. వచ్చే రైతు బంధును ఆపింది కాంగ్రెస్ నేతలేనని స్పష్టంచేశారు.
తెలంగాణ కాంగ్రెస్ నేత సంపత్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాత్రి, సంపత్ లేని సమయంలో ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న సంపత్ భార్య మహాలక్ష్మీకి బీపీ పెరిగిపోయింది. సృహ తప్పి పడిపోయింది.
అందరూ కలిసి ఉద్యమిస్తేనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని సీపీఐ అగ్రనేత నారాయణ అన్నారు. కానీ తన ఒక్కడి వల్లే రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ అంటున్నారని విమర్శించారు.
రైతుబంధు సాయం పంపిణీకి ఈసీ బ్రేక్ వేయడంతో బీఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
రైతుబంధుకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎన్నికల ఉన్న దృష్ట్యా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయొద్దని స్పష్టంచేసింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తోందని తెలిపింది.