SKLM: సంతబొమ్మాలి మండలం కొల్లిపాడులో తారకేశ్వర స్వామి వార్షికోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీపీ చిదపాన ధర్మార్జునరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విజేతులకు వరుసగా రూ.30,000, రూ.20,000 బహుమతిగా అందజేయనున్నట్లు తెలిపారు.