సౌతాఫ్రికాతో జరిగే వైట్ బాల్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండరట. ఈ మేరకు బీసీసీఐకి రన్నింగ్ మిషన్ లేఖ రాశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అందుబాటులో ఉంటారని తెలిసింది.
యానిమల్ మూవీ డిసెంబర 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ కపూర్, బాబి డియోల్ వంటి ప్రముఖ నటులు నటించారు.
ఎదురింటి వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులను కర్ర చూపించి, పరుగెత్తించింది ఓ మహిళ. ఈ ఘటన హర్యానాలో గల భివానీలో జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
సెన్సార్ బోర్డుకు లంచం ఇచ్చాననే ఆరోపణలకు సంబంధించి హీరో విశాల్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. అధికారులకు అన్ని వివరాలు తెలియజేశానని, విచారణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
వంట నూనె, ఇతర ఇంధన మిశ్రమంతో బోయింగ్ ఫ్లైట్ నడిపించి చరిత్ర సృష్టించింది వర్జిన్ అట్లాంటిక్ ఏవియేషన్ సంస్థ. హిత్రో నుంచి న్యూయార్క్‌కు మంగళవారం ఆ విమానం బయల్దేరింది.
రూ.6 లక్షల కరెన్సీ నోట్లతో పట్టుబడ్డ ఎక్సైజ్ శాఖ సీఐ అంజిత్ రావుపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్ చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
పెళ్లి అయిన సరే గ్లామర్ డోస్ తగ్గించేదే అంటోంది లావణ్య పాప. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో అందాలను ప్రదర్శించింది. ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ చక్కర్లు కొడుతున్నాయి.
రామ్ గోపాల్ వర్మ గురించి దర్శకుడు రాజమౌళి కొనియాడిన సంగతి తెలిసిందే. దీనిపై ఎక్స్ వేదికగా వర్మ స్పందించారు. ఆ వర్మ గురించి తాను ఎప్పుడూ వినలేదని రాసుకొచ్చారు.
జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్.. నెక్స్ట్ ఫిల్మ్ 'జై భీమ్' డైరెక్టర్‌తో చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్గో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. తాజాగా ఈ సినిమా కోసం ఓ యంగ్ హీరో
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రెండు రోజులు విద్యా సంస్థలకు సెలవు మంజూరు చేశారు. తిరిగి స్కూల్స్ శుక్రవారం పున:ప్రారంభం అవుతాయి.