నాగార్జున సాగర్ ఇష్యూ ఏపీ, తెలంగాణ సీఎంలు సృష్టించిన కృతిమ గొడవ అని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.
సౌతాఫ్రికాతో జరిగే టీ20లకు నేతృత్వం వహించాలని బీసీసీఐ హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కోరుతోంది. బీసీసీఐ అభ్యర్థనను రోహిత్ అంగీకరిస్తాడో లేదో చూడాలి.
మంత్రులు, రాజకీయ నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో క్యూ లైన్లో నిల్చొని మరి ఓటు వేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం.. ఓటు వేసి అభివృద్ధికి పాటు పడే నేతను ఎన్నుకోవాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజు పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఫ్యామిలీ మెన్ సిరీస్‌లో సమంత నటన సూపర్బ్ అంటున్నారు చైతన్య. తన కొత్త వెబ్ సిరీస్ ధూత ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొన్నారు.
గగన్ పహాడ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. థర్మకోల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.
రూల్స్ రంజన్ మూవీ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా రేపటి నుంచి స్ట్రీమింగ్ అవనుంది.
జాతీయ అవార్డులపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు మన దర్శక నిర్మాతలు అవార్డుల కోసం ఆప్లై చేశారా అనే సందేహాం వ్యక్తం చేశారు. తన మూవీ యానిమల్ ప్రమోషన్స్‌లో కామెంట్స్ చేశారు.
ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు అత్యంత ప్రాధాన్యత కలిగిన హక్కు అని.. అందరూ ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హైదరాబాద్ చేరుకున్నారు. మైసూర్లో జరుగుతోన్న గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని సిటీ వచ్చేశారు. రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.