బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టాప్ 5 ఫినాలే ఆట ఆసక్తికరంగా సాగింది. టచ్ అండ్ గెస్ గేమ్‌లో అమర్ ఆటను యావర్, శివాజీ శంకిస్తారు. దీంతో అమర్ కోపంగా వెళ్లిపోతారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆస్ట్రేలియా నుంచి వచ్చి మరి ఓటు వేశాడు సౌరబ్. హైదరాబాద్‌లో ఉండి ఓటు వేయలేని వారికి ఆదర్శంగా నిలిచాడు.
సి ప్యాక్ సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టనుంది. 65 సీట్లతో ఆ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవనుంది.
పుష్ప ద రూల్‌లో జానీ మాస్టర్ ఓ సాంగ్ కంపోజ్ చేశాడని తెలుస్తోంది. పుష్ప ద రైజ్‌లో శ్రీవల్లి పాటకు కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు జానీ మాస్టర్ కొత్త సాంగ్‌పై ఆసక్తి రేకెత్తింది.
వైట్ డ్రెస్‌లో హోయలు పోతుంది రకుల్ ప్రీత్ సింగ్. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. 106 నియోజకవర్గాలకు ఓటింగ్ ముగిసింది. మిగిలిన 13 నియోజకవర్గాలకు 4 గంటలకే ముగిసిన సంగతి తెలిసిందే.
భార్య నయనతార బర్త్ డే సందర్భంగా దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఖరీదైన కారును బహుకరించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా నయనతార పంచుకున్నారు.
తమకు డబ్బులు ఇవ్వలేదని ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కొందరు మహిళలు ముట్టడించి నిరసన చేపట్టారు.
ఎగ్జిట్ పోల్ సమయాన్ని ఎన్నికల సంఘం సవరించింది. సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇవ్వొచ్చనే ప్రకటన చేసింది.
ఓ రోగి ఆక్సిజన్ సిలిండర్ వెంటేసుకొని మరి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తనకు ఓటు విలువ తెలుసు అని, అందుకే 1966 నుంచి కంటిన్యూగా ఓటు వేస్తున్నానని తెలిపారు.