హన్మకొండలో దారుణం జరిగింది. ఓటు వేసి వస్తోన్న ఓ మహిళనకు కారు ఢీ కొంది. ప్రమాదంలో మహిళ అక్కడిక్కడే చనిపోయింది.
అమెరికాలో వైసీపీ నేత.. ఓ కుర్రాడికి నరకం చూపించాడు. మంచి జాబ్ ఉందని చెప్పి 7 నెలల నుంచి టార్చర్ పెట్టాడు. అతనికి మరో ఇద్దరు సహకరించారు.
ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జాక్ట్ పోల్స్ చూడాలని పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. వరసగా మూడోసారి గెలిచి, అధికారం చేపట్టబోతున్నామని తనను కలిసిన నేతలకు స్పష్టంచేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 2018తో పోలిస్తే 3 శాతం పోలింగ్ తగ్గిందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా, యాకత్ పుర నియోజకవర్గాల్లో అత్యల్ప పోలింగ్ నమోదైందని వివరించారు.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌కు కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీతో కలిసి పనిచేస్తావా..? సిగ్గు లేదా అని ధ్వజమెత్తారు.
తెలంగాణలో కేసీఆర్‌ను గెలిపించేందుకే జగన్ నాటకం ఆడారని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. మరి ఇన్నాళ్లూ ఆయనకు ఏపీ ప్రయోజనాలు కనిపించలేదా అని అడిగారు.
దిల్ రాజు ఇంట పెళ్లా బాజాలు మోగాయి. అతని తమ్ముడు శిరీష్ కుమారుడి వివాహాం నిశ్చయైంది. ఆశిష్-అద్విత పెళ్లి ఫిబ్రవరిలో జరగనుంది.
నాగార్జున సాగర్‌లో తమకు న్యాయంగా రావాల్సిన నీటిని విడుదల చేస్తున్నామని, తమ భూభాగంలోకి మాత్రమే పోలీసులు ప్రవేశించారని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టంచేశారు.
ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టనుంది. 2018లో ఆ సర్వే చెప్పినట్టుగానే బీఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది.
టాయిలెట్ వస్తుందని, బస్సు ఆపమని కోరితే ఓ కండక్టర్ రాక్షసుడిలా వ్యవహరించాడు. కదిలే బస్సు నుంచి తోసివేశాడు. దీంతో ఆ ప్యాసెంజర్ కన్నుమూశాడు.