సత్యసాయి: గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ పరిధి కల్లితాండకు చెందిన వీరజవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. మృతదేహం శనివారం బెంగళూరు నుంచి చేరే వరకు మంత్రి సవితమ్మ అక్కడే ఉండి పర్యవేక్షించారు. నేడు అంత్యక్రియల అనంతరం మురళి నాయక్ తల్లిదండ్రులకు ఆమె దగ్గరుండి వైద్య పరీక్షలు నిర్వహించారు.