టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, కార్తీక్ రాజు కాంబోలో ‘#సింగిల్’ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ మూడు రోజుల కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది రూ.16.30కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.