మాస్ మహారాజా రవితేజ నటించిన హిట్ మూవీ ‘భద్ర’ విడుదలై నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే, ఈ సినిమాకు మొదటి ఛాయిస్ రవితేజ కాదట. బోయపాటి శ్రీను ఈ కథను మొదటగా ఇద్దరు స్టార్ హీరోలు అల్లు అర్జున్, జూ. ఎన్టీఆర్‌కు వినిపించారట. పలు కారణాలతో వారిద్దరూ దీన్ని మిస్ చేసుకున్నారట. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో బన్నీ, తారక్‌లు చెప్పారు.