TG: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి కానీ.. కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడితే నడిరోడ్డులో బట్టలు విప్పి గుంజీలు తీయిస్తానని హెచ్చరించారు. ఈటల ఇప్పటికైనా నల్లికుట్ల రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఈటలకు బీజేపీలో కోరుకున్న పదవులు రాకపోయే సరికి గంజాయి తాగినవాడిలెక్క మారిపోయారని మండిపడ్డారు.