BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆదివారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో భాగంగా కళ్యాణ కట్ట రూ.1,70,000, VIP దర్శనాలు రూ.13,05,000, బ్రేక్ దర్శనాలు రూ.5,97,300, ప్రసాద విక్రయాలు రూ.22,43,690, కార్ పార్కింగ్ రూ.6,08,500, వ్రతాలు రూ.2,02,400, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ. 63,64,480 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు.