తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు.
యానిమల్ మూవీలో విలన్‌గా చేసిన బాబీ డియోల్ ఎమోషనల్ అయ్యారు. మూవీకి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూసేందుకు థియేటర్‌కు వెళ్లారు. అక్కడ వారు బ్రహ్మారథం పట్టడంతో.. భావొద్వేగానికి గురయ్యారు.
సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని కాంగ్రెస్ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు బలపరిచారు.
బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే రూ.50 లక్షలతో అమ్మ నాన్నకు చక్కని ఇల్లు కొనిస్తానని ప్రియాంక జైన్ చెప్పారు. నాన్నకు ఇల్లు లేదని, షాపు కూడా లేదన్నారు. అలాగే అమ్మ పేరు మీద కూడా ఆస్తులు లేవని స్పష్టంచేశారు.
కొడంగల్ నుంచి బరిలోకి దిగిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ విజయం సాధించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేటీఆర్ ఐదోసారి కూడా విజయం సాధించారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు జోరుగా సాగుతున్నాయి. ఈక్రమంలో ఆర్మూర్ నుంచి బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు.
119 నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.
టీటీడీ నిధులను తిరుమల అభివృద్ధికి ఉపయోగించొద్దు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పాలక మండలికి సూచించారు. ఈ రోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. మిండానావోలో 7.5 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో సునామీ హెచ్చరిక జారీచేశారు.