తెలంగాణ సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరింది చర్చల వ్యవహారం.. అక్కడ డీకే శివకుమార్ హైకమాండ్ పెద్దలతో చర్చలు జరిపి, సీఎం అభ్యర్థిపై స్పష్టత తీసుకు రానున్నారు.
అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన లేటెస్ట్ ఫిల్మ్ అనిమల్. డిసెంబర్1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చిన అనిమల్.. భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగులో దుమ్ములేపుతోంది.
సలార్ వర్సెస్ డంకీ క్లాష్‌తో డిసెంబర్ 21, 22న పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవబోతోంది. ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య జరగబోయే ఈ వార్ ఇండియాలోనే బిగ్గెస్ట్ క్లాష్‌గా నిలవనుంది. ఇప్పటికే సలార్ ట్రైలర్ రిలీజ్ అవగా.. ఇప్పుడు డంకీ ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అవు
మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. దీనిపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ పై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత నాగవంశీ.